- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
by Naga Rani Yarlagadda |
రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై అనేక కేసులున్నట్లు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నసీర్ (40)ను పోలీసులు అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నసీర్.. ఓ కేసులో జీవిత ఖైదీ శిక్ష నుంచి తప్పించుకుని పదేళ్లుగా రాయచోటిలోనే ఉంటున్నాడు. కర్ణాటకలో హత్యలు, అత్యాచారాలు, ఇతర నేరాలు.. మొత్తం 20 కేసుల్లో నసీర్ నిందితుడిగా ఉన్నాడు. అతని కోసం స్థానిక పోలీసులతో కలిసి కర్ణాటక పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నసీర్ రాయచోటిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. నసీర్ ను అరెస్ట్ చేసి కర్ణాటకకు తరలించారు.
Next Story






