వాళ్లకు తోబుట్టువుల్లా తోడుంటాం: ఎమ్మెల్సీ నాగబాబు

by Vemula.Srinu Prasad |

జనసేన వీర మహిళలకు తోబుట్టువుల్లా తోడుంటామని ఎమ్మెల్సీ నాగబాబు హామీ ఇచ్చారు....

వాళ్లకు తోబుట్టువుల్లా తోడుంటాం: ఎమ్మెల్సీ నాగబాబు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన వీర మహిళలకు తోబుట్టువుల్లా తోడుంటామని ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(MLC and Jana Sena General Secretary Nagababu) హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా వీర మహిళలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మహిళలను అనాదిగా నాలుగు గోడలకే పరిమితం చేశారని, ఆ పరిస్థితుల నుంచి విద్య, వ్యాపార, సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండే స్థాయికి ఎదిగారని చెప్పారు. రాజకీయ, సామాజిక అంశాల్లో మహిళా శక్తి చాలా కీలకంగా మారనుందని నాగబాబు పేర్కొన్నారు.

Next Story