రూ. 800 కోట్లు దోచుకున్నారు: అసెంబ్లీలో అఖిలప్రియ సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-26 08:21:59  IST  )

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోయాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు..

రూ. 800 కోట్లు దోచుకున్నారు: అసెంబ్లీలో అఖిలప్రియ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు(Rayalaseema LIft Works) నిలిచిపోయాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Mla Bhuma Akhila Priya) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు ఎందుకు మొదలు పెట్టారని అఖిలప్రియ ప్రశ్నించారు. మట్టి పనుల పేరుతో దాదాపు రూ. 800 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసింది జగనేని అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి కంపెనీకి జగన్ పాలమూరు-రంగారెడ్డి(Palamuru-Ranga Reddy) టెండర్లు ఇప్పించారని భూమా అఖిల ప్రియ తెలిపారు.

Next Story