- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Satya Kumar: ఐదేళ్లలో ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారు.. మంత్రి సత్యకుమార్ ఫైర్
by Kema Shiva Kumar |
ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ ఐదేళ్లలో ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారని మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ ఐదేళ్లలో ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారని మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. ఇవాళ గుంటూరులోని డీవీసీ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ లాంటి కష్ట కాలంలో కూడా డీవీసీ ఆసుప్రతి ప్రజలకు వైద్య సేవలను అందజేసిందని పేర్కొన్నారు. గత పాలకులు ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చేశారంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో చేసే మంచి పనులు చూసి ప్రజలు ఓట్లు వేస్తున్నారని.. అట్లాంటి వాళ్లకే గెలుపు సాధ్యం అవుతోందని అన్నారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయడంలో ధూళిపాళ్ల నరేంద్ర ముందుంటారని కోనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నెలకొల్పడమే కూటమి లక్ష్యమని అన్నారు.
Next Story






