- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నంద్యాల జిల్లా ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరా
by Naga Rani Yarlagadda |
నంద్యాల జిల్లాలో (Nandyal Car Accident) సోమవాలం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad) ఆరా తీశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లాలో (Nandyal Car Accident) సోమవాలం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad) ఆరా తీశారు. కార్తు బోల్తాపడి ముగ్గురు మరణించడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. కాగా.. అతివేగంగా వచ్చిన కారు ప్యాపిలి మండలం పో దొడ్డి వద్ద ప్రమాదానికి గురైంది. కారు బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Next Story






