- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagababu : నాగబాబుకు మంత్రి పదవి.. ఖరారు చేసిన చంద్రబాబు
జనసేన(Janasena) పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu).. ఆ పార్టీ తరపున మంత్రివర్గంలో చేరనున్నట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : జనసేన(Janasena) పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu).. ఆ పార్టీ తరపున మంత్రివర్గంలో చేరనున్నట్టు సమాచారం. ఏపీ అసెంబ్లీ(AP Assembly) స్థానాలను అనుసరించి 25 మంది మంత్రులు అవాల్సి ఉండగా.. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేనకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. కాగా ఆ స్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pavan Kalyan) సోదరుడు నాగబాబును మంత్రి వర్గంలో ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ సభ్యులుగా కూటమి ప్రభుత్వం బీద మస్తాన్, సానా సతీష్ పేర్లను ఖరారు చేశారు.
Next Story






