- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డల్లాస్ చేరుకున్న మంత్రి లోకేశ్.. ఘనస్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు
by Naga Rani Yarlagadda |
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ డల్లాస్ చేరుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ డల్లాస్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి ప్రవసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న ఆయన.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. నేడు డల్లాస్ లో తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్నారు.
రేపు, ఎల్లుండి శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ సహా పలు ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 10వ తేదీన కెనడాలోని టొరంటోలో ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అదే రోజు రాత్రి కెనడా నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. 11వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లి.. సీఎం చంద్రబాబుతో కలిసి కాగ్నిజెంట్ కంపెనీ భూమిపూజలో పాల్గొననున్నారు.
Next Story






