- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్.. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న ధర్మాసనం
విశాఖ 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్(Additional District) కోర్టుకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) హాజరయ్యారు. ఓ ప్రత్రికపై ఆయన గతంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ధర్మాసనం పలుమార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మరోసారి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఇవాళ ఆయన రావాలని సూచించింది. దీంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు.
‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ శీర్షికతో 2019, అక్టోబర్ 22న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) అనుకూల పత్రిక అసత్య కథనం రాసిందని లోకేశ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. మూడోసారి జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్‌కు లాయర్లతో కలిసి లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు.
Read More..
ల్యాండ్ పూలింగ్‌లో ఉద్రిక్తత.. రాజధానిని చట్టబద్ధత చేయాలని డిమాండ్
Next Story






