- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ కృషి స్ఫూర్తిమంతం: మేథ్స్ టీచర్ చంద్రకు నారా లోకేశ్ ప్రశంసలు
by Vemula.Srinu Prasad |
ఏపీ మోడల్ స్కూలు టిజిటి మేథ్స్ టీచర్ తూపల్లె వెంకట చంద్రను మంత్రి లోకేశ్ ప్రశంసించారు..

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు ఏపీ మోడల్ స్కూలు టిజిటి మేథ్స్ టీచర్(AP Model School TGT Maths Teacher) తూపల్లె వెంకట చంద్రను మంత్రి లోకేశ్(Minister Lokesh) ప్రశంసించారు. విద్యార్థులను ఆటపాటల్లో మమేకం చేయడంతో పాటు స్నేహపూర్వక విద్యాబోధన చేస్తూ లెక్కలు సబ్జెక్ట్ అంటే భయం పోగొట్టేలా చేయడంపై ఆయన అభినందించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. టీచర్ తూపల్లె వెంకట చంద్ర చాలా బాగా టీచింగ్ చేస్తున్నారని, అలాగే ముందుకు సాగాలని ఆక్షాంక్షించారు.
‘‘బోర్డుపైనే కాకుండా గ్రౌండులోనూ గణితం చెబుతున్న మీ ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు. విద్యార్థులకు కోలాటం, చెక్కభజన, కర్రసాము నేర్పుతూనే, వివిధ పరీక్షలకు సిద్ధం చేస్తున్న మీ కృషి స్ఫూర్తిమంతం.’’ అని మంత్రి లోకేశ్ కితాబిచ్చారు. ట్వీట్...
Next Story






