- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vizag: ఆర్టిఫిషియల్ రిఫ్‌ను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు
మత్స్యకారుల చేపల వేటకోసం విశాఖపట్నం సముద్రంలో (Vizag Beach).. చేపలకు కృత్రిమ ఆవాస కేంద్రాలు (ఆర్టిఫిషల్ రిఫ్) అనే కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మత్స్యకారుల చేపల వేటకోసం విశాఖపట్నం సముద్రంలో (Vizag Beach).. చేపలకు కృత్రిమ ఆవాస కేంద్రాలు (ఆర్టిఫిషల్ రిఫ్) అనే కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో ముచ్చటించిన ఆయన.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, వారి కోసం మరిన్ని పథకాలు తీసుకువస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu) చొరవతో.. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు మంచి రోజులు తీసుకొచ్చిందని, క్షేత్రస్థాయిలో వారి సమస్యల్ని పరిశీలించి, పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని X వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రెండింతలు పెంచిన ఘనతే కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు.
Next Story






