- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం నుంచి నిధుల విడుదల.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
కేంద్రం నుంచి విడుదలైన నిధుల వినియోగంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: స్థానిక సంస్థలకు కేంద్రం(Central Government) నుంచి నిధులు(Funds) అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిధుల వినియోగంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి వచ్చే స్థానిక సంస్థల నిధులను వాటికే వినిగియోగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్లు తాము చేయబోమని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రతినిత్యం కృషి చేస్తోందని తెలిపారు. సచివాలయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని, ప్రస్తుతం తాము గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






