- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో ఐదు రోజులు జాగ్రత్తలు తప్పనిసరి..!
by Vemula.Srinu Prasad |
ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు వాతావరణ శాఖ(Weather Department) బిగ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దక్షిణ ఒడిశా తీరం(South Odisha coast) వరకూ ఉపరితలం ఆవర్తనం కొనసాగుతోందని, ఈ నెల చివరి వరకూ కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని తెలిపింది. నాలుగు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం అండమాన్ తీరానికి నైరుతి రుతుపనాలు చేరాయని, దక్షిణ అండమాన్, నికోబార్ దీవుల్లో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story






