- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మానవేంద్రనాథ్ రాయ్.. అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖలో పరిపాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖలో పరిపాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ (Justice CH Manavendranath Roy)ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి ఇవాళ ఆధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవలే గుజరాత్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. అయితే, మరికాసేపట్లో ఆయన సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లతో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






