- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరో దారుణం.. బస్సులో భారీగా మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
by Vemula.Srinu Prasad |
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati Distrtict)లో ఘోరం జరిగింది. ప్రైవేటు బస్సు(Private Bus)లో మంటలు(Fire) చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా బాలాయపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మంటలను అదుపు చేశారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన బస్సు ఘటనల మాదిరిగా మరోసారి సైతం జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణ నష్టం భారీగా జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






