- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ మాజీ MLA నవాజ్ బాషాపై కేసు నమోదు
by Vemula.Srinu Prasad |
వైసీపీ మాజీ MLA నవాజ్ బాషాతో ఆయన అనుచరులపై మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ MLA నవాజ్ బాషా(Former YSRCP MLA Nawaz Basha)తో ఆయన అనుచరులపై అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు కేసు(Police case) నమోదు చేశారు. ప్రైవేట్ బస్ కండక్టర్ హరినాథ్(Private bus conductor Harinath)పై నవాజ్ బాషా దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతేకాదు అనుచరులతో కలిసి దాడి చేశారు. బెంగళూరుకు ప్రైవేట్ బస్సులను నవాజ్ బాషా నడుపుతున్నారు. అయితే బస్సు టైమింగ్స్ విషయంలో మరో ప్రైవేటు బస్సు కండక్టర్‌తో వాగ్వాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయి కండక్టర్‌పై దాడి చేశారు. ఈ మేరకు పోలీసులకు బస్సు కండక్టర్ హరినాథ్ ఫిర్యాదు చేశారు. దీంతో నవాజ్ బాషాతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
Next Story






