- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP:పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న లోకేష్(వీడియో వైరల్)
ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో బుధవారం(జూన్ 12న) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో బుధవారం(జూన్ 12న) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అదే విధంగా పలువురు కూటమి నేతలు కూడా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. పవన్ వద్దంటున్నప్పటికీ సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు. దీనికి సంబంధించిన వీడియో జనసైనికులు, టీడీపీ ఫాలోవర్స్ షేర్ చేస్తున్నారు. ఇది చూశాక లోకేశ్‌పై మరింత అభిమానం పెరిగిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన స్పెషాలిటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






