- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో చిరుత సంచారం
by Naga Rani Yarlagadda |
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో ఇనుప కంచె దాటుకుని చిరుత గోడపై కూర్చుని ఉన్న దృశ్యాలు చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో ఇనుప కంచె దాటుకుని చిరుత గోడపై కూర్చుని ఉన్న దృశ్యాలు చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవ్వగా.. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.
Next Story






