- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Latkar Srikesh Balaji: పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్.. ఎవరంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

X
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తొలేటి శివశంకర్‌ను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేశారు. కాగా ఆయన స్థానంలో కలెక్టర్ లత్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అలానే పల్నాడులో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ కన్నెర్ర చేసింది. ఇలాంటి హింసాత్మక ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిందిగా ఉన్నతాధి ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల వేళ తలెత్లిన ఘర్షణల నేపథ్యంలో నిర్లక్ష్యం వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్‌తోపాటు పలువురిపై చర్యలు తీసుకుంది.
Read More..
ఎన్నికల వేళ అల్లర్ల ఎఫెక్ట్.. మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం
Next Story






