- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమల్లలో మళ్లీ వేట షురూ.. గుంపులుగా మహిళలు, యువకులు, వృద్ధులు
by Vemula.Srinu Prasad |
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధి నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేట మళ్లీ మొదలైంది...

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధి(Allagadda)లోని నల్లమల్ల అడవుల్లో(Nallamalla) వజ్రాల(Diamonds) వేట మళ్లీ మొదలైంది. భారీ వర్షాలు కురవడంతో మహానంది – శిరివెళ్ల సరిహద్దుల్లో వాగులు , వంకలు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా కట్టల వద్దకు ప్రజలు తండోపతండాలుగా వేస్తున్నారు. వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు. వజ్రాల కోసం దూర ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ప్రాంతంలో చిన్న చిన్న వజ్రాలు దొరికినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో వజ్రాల వేట మరింత వేగం సాగించారు. వజ్రాల ఆశతో వాగుల్లో మహిళలు, యువకులు, వృద్ధులు గుంపులుగా కనిపిస్తున్నారు.
Next Story






