Bjp, Ycp Shock: చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన.. ఎమ్మిగనూరులో ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-07-08 13:08:53  IST  )

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో చంద్రబాబు... Protest against Chandrababu.. Tension in Emmiganoor

Bjp, Ycp Shock: చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన.. ఎమ్మిగనూరులో ఉద్రిక్తత
X

దిశ వెబ్ డెస్క్: కర్నూలు (Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో చంద్రబాబు (Chandragbabu) రోడ్ షో నిర్వహించారు. అయితే బీజేపీ (Bjp) నేతలు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు (High Cournt) ఏర్పాటుకు మద్దతివ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

అటు ఎమ్మిగనూరు శివసెంటర్‌లోనూ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ప్లకార్డులతో వైసీపీ (Ycp) నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించాలని డిమాండ్ చేశారు. ఇక మూడు రోజుల పర్యటనల్లో భాగంగా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. టీడీపీ నేతలు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. పలు చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Ap రాజకీయాల్లో కీలక ట్విస్ట్.. పవన్‌తో సై.. చంద్రబాబుతో నై

Next Story