- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, కర్నూలు ప్రతినిధి: ఈ నెల 30న ఖరారైన సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దైంది. ఈ పర్యటనను జూన్ 1కి మార్పు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అయితే సాయంత్రానికి కొన్ని అనివార్య కారణాల వల్ల మార్పు చోటు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
Next Story






