- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP నేతలకు హైకోర్టులో ఊరట
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టీపీడీ, వైసీపీ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టీపీడీ, వైసీపీ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో ఏడుగురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ, కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా వీరందనీ పరామర్శించేందుకు చంద్రబాబు చిత్తూరు జైలులో కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఏడుగురు నేతలపై చిత్తూరు కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కుప్పం టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఏడుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేలు బాండ్, ఇద్దరు పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
- Tags
- Telugu Desam
Next Story






