- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్గ గుడి ఈవోగా కేఎస్ రామారావు..తక్షణమే విధుల్లోచేరాలని ఉత్తర్వులు
by Seetharam |
విజయవాడలోని దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావును ప్రభుత్వం నియమించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడలోని దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తున్న ఆయనను దుర్గ గుడి ఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే కేఎస్ రామారావు ఈవోగా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపోతే అక్టోబర్ 1న దుర్గగుడి ఈవో భ్రమరాంబను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం. శ్రీనివాస్‌ను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అయితే శ్రీనివాస్ విధుల్లో చేరకపోవడంతో తాజాగా కేఎస్ రామారావును నియమించింది.
Next Story






