మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి బిగ్ షాక్... సోదరుడు తేజ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు...

మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి బిగ్ షాక్... సోదరుడు తేజ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Former MLA Abbayya Chowdhury)కి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. 2024 సిద్ధం సభ(2024 Siddha Sabha)లో జరిగిన ఘర్షణ కేసులో ఆయన సోదరుడు తేజను అరెస్ట్ చేశారు. తేజతో పాటు YCP యువజన అధ్యక్షుడు నాని, మరో యువకుడిని అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కోర్టులో హాజరుపర్చారు. న్యాయవాదుల వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు చేసే ఆదేశాలపై తదుపరి చర్యలు ఉండనున్నాయి.

Next Story