- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వల్లభనేనికి షాక్.. పిటిషన్ కొట్టివేత
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది....

X
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram Former Mla Vallabhaneni Vamsi)కి మరోసారి నిరాశ ఎదురైంది. టీడీపీ కార్యాలయం(Tdp Office)పై దాడి కేసు వ్యవహారంలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్(Kidnap) చేశారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వల్లభేని వంశీ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు(SC and ST Special Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వంశీకి బిగ్ షాక్ ఇచ్చింది. వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Next Story






