- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PSR Anjaneyulu : ఆంజనేయులుపై మరో కేసు నమోదు
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు ( PSR Anjaneyulu) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు ( PSR Anjaneyulu) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు పై మరో కేసు నమోదు అయింది. కేఆర్ సూర్యనారాయణను ( KR Suryanarayana) తుపాకీతో బెదిరించారని ఆంజనేయులుపై మరో కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. గుంటూరు సీఐడీ పోలీస్ స్టేషన్ లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు పై కేసు నమోదు అయింది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు కేఆర్ సూర్యనారాయణ. దింతో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఇదిలా ఉండగా... తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి ఎస్ ఆర్ ఆంజనేయులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ముంబై నటి జత్వానికి ( Mumbai Heroine Jethwani ) వేధింపుల కేసులో... ఆంజనేయులు... హైదరాబాదులో అరెస్టు చేశారు ఏపీ అధికారులు. అనంతరం విజయవాడకు తరలించారని సమాచారం.
ఇక వైసిపి హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( YS Jaganmohan Reddy ) అత్యంత విధేయుడుగా కూడా ఉన్నారు ఆంజనేయులు. ఇక ప్రస్తుతం ఆంజనేయులు పైన సస్పెన్షన్ వేటు ఉంది. అయితే ముంబై నటి జత్వాని ఫిర్యాదు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ( PSR Anjaneyulu) రెండో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే అతన్ని అరెస్టు చేశారు.






