- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం కేసులో కీలక పరిణామం.. నిందితుల బెయిల్ పిటషన్ కొట్టివేత
by Vemula.Srinu Prasad |
మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టు(Vijaywada)లో వైసీపీ నేత చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, వెంకటేశ్ నాయుడు, బాలాజీ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ జరిపి తీర్పును ఇటీవల రిజర్వ్ చేసింది. ఈ మేరకు నిందితుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






