Car Accident: అడ్డకూలీలపై దూసుకెళ్లిన కారు.. ఏడుగురికి గాయాలు

by Vemula.Srinu Prasad |

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్‌లో కారు బీభత్సం సృష్టించింది..

Car Accident: అడ్డకూలీలపై దూసుకెళ్లిన కారు.. ఏడుగురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్‌లో కారు(Car) బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లి అడ్డకూలీల(laborers)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తు(driver drunk)లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును సీజ్ చేశారు. అయితే డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన కూలీలు ఆందోళనకు దిగారు. క్షతగాత్రులు రోజూ వారి కూలీలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కారు డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story