- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతి ఇవ్వనుంది. ఏప్రిల్ 1 నుంచి అంగప్రదక్షణానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.
Next Story






