Kodali Nani: ముంబైకి కొడాలి నాని తరలింపు.. అసలు విషయం ఇదే!

by Shiva |   ( Updated:2025-03-31 10:34:45.0  )
Kodali Nani: ముంబైకి కొడాలి నాని తరలింపు.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కోడాలి నాని (Kodali Nani) ఈ నెల 26న హార్ట్ ఎటాక్‌ (Heart Attack)కు గురైన విషయం విదితమే. గత ఆరు రోజులుగా ఆయన నగరంలోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital)లో చికిత్స పొందుతుండగా.. ఇవాళ మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ (Asian Heart Institute)కు తరలిస్తున్నారు. నాని గుండెలో మొత్తం 3 వాల్స్ క్లోజ్ అవ్వడంతో క్రిటికల్ సర్జరీ చేసి హార్ట్ స్టంట్ లేదా బైపీస్ సర్జరీ చేయాలని ఏఐజీ వైద్యులు తెలిపారు. దీంతో హుటాహుటిన కొడాలి నానిని ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలిస్తున్నారు.

Read More..

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ అప్‌డేట్.. వైద్యుల కీలక ప్రకటన



Next Story

Most Viewed