- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ అప్డేట్.. వైద్యుల కీలక ప్రకటన
by Kema Shiva Kumar |
వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కోడాలి నాని (Kodali Nani) ఈ నెల 26న హార్ట్ ఎటాక్ (Heart Attack)కు గురైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కోడాలి నాని (Kodali Nani) ఈ నెల 26న హార్ట్ ఎటాక్ (Heart Attack)కు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ప్రస్తుతం నగరంలోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital)లో చికిత్స పొందుతున్నారు. అయితే, నాని తాజా హెల్త్ కండీషన్పై ఏఐజీ వైద్యులు ఇవాళ ఉదయం బులిటిన్ విడుదల చేశారు. కాసేపట్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నాని గుండెలో మొత్తం 3 వాల్స్ క్లోజ్ అవ్వడంతో క్రిటికల్ సర్జరీ చేసి హార్ట్ స్టంట్ లేదా బైపీస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించామని వారు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ (Asian Heart Institute)కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా సమచారం.
Next Story






