ఏపీ లిక్కర్‌ కేసులో కీల‌క‌ ట్విస్టు

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ కోర్టులో... రాజ్

ఏపీ లిక్కర్‌ కేసులో కీల‌క‌ ట్విస్టు
X
  • ఏపీ లిక్కర్‌ కేసులో కీల‌క‌ ట్విస్టు
  • ఆ రూ.11 కోట్ల‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఏసీబీ కోర్టులో రాజ్‌ కేసిరెడ్డి అఫిడ‌విట్‌
  • సిట్‌ చెప్తున్నవన్నీ అసత్యాలే.. నాకు బెయిల్‌ రానీయకుండా కుట్రపన్నుతున్నారు

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ కోర్టులో... రాజ్ కసిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ చెప్తున్నవన్నీ అసత్యాలే అని... నాకు బెయిల్ రానీయకుండా కుట్ర పండుతున్నారని కసిరెడ్డి... పేర్కొన్నారు.

ఆ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానంద రెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయని... తన అఫీడబిట్ లో కసిరెడ్డి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు ఆసుపత్రిలో అలాగే డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయని వివరించారు. వందల కోట్ల టర్నోవర్‌ ఆ కంపెనీలకు ఉందని... నా భార్యకు వాళ్లకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అరేట్‌ ఆస్పత్రిలో నా భార్యకున్నది అతి చిన్నవాటా. అంతకుమించి వారి వ్యాపారాలతో నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Next Story