- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కేసులో కీలక పరిణామం!
by Jakkula.Mamatha |
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వివరాల్లోకి వెళితే..వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెద్దిరెడ్డితో పాటు ఇతర అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చాలనే అనుబంధ పిటిషన్‌కు ధర్మాసనం అంగీకరించింది. అనంతరం కేసు విచారణ ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో 142 ఆస్తులు పేర్కొన లేదని బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు.
Next Story






