Ap News: పీ4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

పీ4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Ap News: పీ4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: పేదలను ధనవంతులను చేయాలనే ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం పీ4 విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో ఈ పీ4 విధానాన్ని గుర్తు చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్లు పేదలకు ఆర్థికంగా అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. తాజాగా స్వర్ణాంధ్ర-పీ(Swarnandhra-P4) లోగోను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఖరారు చేశారు. సీఎం అధ్యక్షతన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం(Swarnandhra-P4 Foundation first general body meeting) అమరావతి(Amaravati)లో జరిగింది. పీ-4 అమలుపై రెండు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇన్ ఛార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు.

Next Story