- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే కార్డులో ప్రభుత్వ పథకాలు.. ముహూర్తం ఫిక్స్
by Vemula.Srinu Prasad |
జూన్ 12 నుంచి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు పంపిణీ చేయనున్నట్లు ఆర్థిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు...

X
దిశ, వెబ్ డెస్క్: జూన్ 12 నుంచి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు పంపిణీ(Smart Family Card Distribution) చేయనున్నట్లు ఆర్థిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్(Finance and Planning Departments Principal Secretary Piyush Kumar) వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం(Ap Government) ప్రజలకు మరింత సులభంగా సంక్షేమ పథకాలు అందించేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు విధానాన్ని తీసుకువస్తోందని ఆయన తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో ఈ స్మార్ట్ కార్డు ఉంటుందని, జస్ట్ స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు వస్తాయని చెప్పారు. ఈ కార్డులోనే లబ్ధిపొందిన ప్రభుత్వ పథకాలు సూచిస్తాయన్నారు. మొదటి దశలో 5 లక్షల కార్డులు పంపిణీ చేయనున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి రానున్నాయని ఆర్థిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ స్పష్టం చేశారు.
Next Story






