- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కేసుల్లో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్
by Naga Rani Yarlagadda |
కూటమి ప్రభుత్వంపై ఓ బాలిక అత్యాచార ఘటనలో తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వంపై ఓ బాలిక అత్యాచార ఘటనలో తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేయగా.. దీనిపై తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. జోగి రమేష్ పై జగన్ పర్యటనలో రాకపోకలకు ఆటంకం కలిగించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ తమపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియాల్సి ఉంది.
Next Story






