- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ (Bhatti Devanand) ప్రమాణ స్వీకారం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ (Bhatti Devanand) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ (Dheeraj Singh Tagore) ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, జస్టిస్ బట్టు దేవానంద్ రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం 29కి చేరింది. జస్టిస్ బట్టు దేవానంద్ 2028 ఏప్రిల్ 13 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
Next Story






