- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలను గౌరవించేలా నా కుమారులను పెంచుతా: NTR
by Vemula.Srinu Prasad |
మహిళలను గౌరవించేలా తన ఇద్దరు కుమారులను పెంచుతానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: మహిళలను గౌరవించేలా తన ఇద్దరు కుమారులను పెంచుతానని జూనియర్ ఎన్టీఆర్(Junior Ntr) అన్నారు. బెంగళూరు(Bengaluru)లో జరిగిన ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మహిళా దినోత్సవం(National Womens Day) సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదన్నారు. ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలన్నారు. మహిళలను గౌరవిస్తూ పెరిగేలా తన ఇద్దరు కుమారుల బాధ్యతను తాను తీసుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
సీఎం సీఎం అంటూ అభిమానుల కేరింతలు
అయితే ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఏమిటనే ప్రశ్న స్థానికంగా వినిపించింది. ఇందుకు 67 అంటూ జూ.ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు.
Next Story






