- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Journalist KrishnamRaju : జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
by Muthe.Rajitha |
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు(Journalist KrishnamRaju)ను తుళ్ళూరు పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్(Arested) చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు(Journalist KrishnamRaju)ను తుళ్ళూరు పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్(Arested) చేశారు. అమరావతిAmaravati మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్(Tulluru PS)లో కృష్ణంరాజు, సాక్షి ఛానల్ మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాస్ రావు(Journalist Kommineni Srinivasa Rao), సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు అయింది. పోలీసులు ఇదివరకే కొమ్మినేని శ్రీనివాస్ రావును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. కృష్ణంరాజు పరారీలో ఉండగా.. నేడు విశాఖలో ఆయనను అదుపులోకి తీసుకొని తుళ్ళూరు తరలిస్తున్నారు.
Next Story






