- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు 'జనసేన' ఆర్థికసాయం
కొత్తపేట నియోజకవర్గ కేంద్రంలోని బాలయోగిపేటలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు దగ్ధమైన పాలంగి వెంకన్న కుటుంబాన్ని జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించారు.

X
దిశ, కొత్తపేట: కొత్తపేట నియోజకవర్గ కేంద్రంలోని బాలయోగిపేటలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు దగ్ధమైన పాలంగి వెంకన్న కుటుంబాన్ని జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండలం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
READ MORE
Next Story






