- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాపీగా పబ్జీ ఆడుతున్న ఉద్యోగి.. ఆకస్మిక షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే
ప్రభుత్వం కార్యాయాల్లో పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మారిపోయారు....

X
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం కార్యాయాల్లో పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మారిపోయారు. తొలి సారి ఎమ్మెల్యే అయి 45 రోజులు అయింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయాన్ని ఎంచుకున్నారు. ముఖానికి మాస్కు పెట్టుకుని సామాన్యూడిలా ఐటీడీఏ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను గమనించని ఉద్యోగి సాయి కుమార్ ఆఫీసు సమయంలో పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు సమయంలో పజ్జీ గేమ్ ఆడటంపై సీరియస్ అయ్యారు. సాయి కుమార్‌ను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు
Next Story






