- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మారనున్న ‘వారాహి’ యాత్ర షెడ్యూల్.. ఏపీకి ఇవాళే పవన్ కల్యాణ్
by Vemula.Srinu Prasad |
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న ‘వారాహి’ యాత్ర షెడ్యూల్ మారనుంది. ..

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న ‘వారాహి’ యాత్ర షెడ్యూల్ మారనుంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఇందుకు కోసం పవన్ కల్యాణ్ ఇవాళే ఏపీకి బయల్దేరి వెళ్లారు. వారాహి యాత్ర ఏర్పాట్లు, పోలీసుల ఆంక్షలపై చర్చించనున్నారు. జూన్ 14 నుంచి వారాహి యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story






