- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP Mahanadu : మహానాడులో జలీల్ ఖాన్ కు అస్వస్థత
కడప మహానాడు(TDP Mahanadu)లో ఓ టీడీపీ నేత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కడప మహానాడు(TDP Mahanadu)లో ఓ టీడీపీ నేత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడపలో జరుగుతున్న మహానాడు చివరి రోజుకు భారీగా టీడీపీ శ్రేణులు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ సభలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్(TDP Former MLA Jalil Khan) తీవ్ర అస్వస్థతకు గురయ్యి, వేదికపైనే కుప్పకూలి పోయారు. దీంతో తక్షణమే ఆయనను టీడీపీ శ్రేణులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై పలువురు నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






