- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan : జులై 3న జగన్ నెల్లూరు పర్యటన
by Muthe.Rajitha |
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) వచ్చే నెలలో నెల్లూరు(Nelluru)లో పర్యటించనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) వచ్చే నెలలో నెల్లూరు(Nelluru)లో పర్యటించనున్నారు. జులై 3న నెల్లూరు వెళ్లనున్న జగన్.. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)ని పరామర్శించనున్నారు. అనంతరం పార్టీ స్థానిక నేతలతో సమావేశం కానున్నారని సమాచారం. జిల్లాలో రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యాచరణపై వారికి దిశా నిర్ధేశం చేయనున్నారు. పర్యటన అనంతరం జగన్ తాడేపల్లిగూడెం వెళ్లనున్నారు.
Next Story






