Breaking: షూటింగ్‌లో ప్రమాదం.. జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు

by Vemula.Srinu Prasad |

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలయినట్లు తెలుస్తోంది. ..

Breaking: షూటింగ్‌లో ప్రమాదం.. జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌(Junior Ntr)కు గాయాలయినట్లు తెలుస్తోంది. యాడ్ షూటింగ్‌(Ad Shooting)లో ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు ఎన్టీఆర్ టీమ్ చెబుతోంది. ప్రమాదం ఏమీ లేదని, ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందాల్సిన అవసరం ప్రకటించింది.

అయితే ఎన్టీఆర్‌కు గాయాలయిన విషయం బయటకు రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ పీఏతో పాటు పీఆర్వోలకు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదంపై ఆరా తీసినట్లు సమాచారం.

Next Story