- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Free bus: అవసరం మేరకే ప్రయాణం చేస్తే మంచిది.. మహిళలకు కండక్టర్ సూచన
by Thanuru Gopichand |
ఈ రోజు సాయంత్రం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది.

X
దిశ డైనమిక్ బ్యూరో : ఈ రోజు సాయంత్రం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఓ బస్ కండక్టర్ మైక్ లో చేస్తున్న వినూత్న ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ,'బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అవసరం మేరకే ప్రయాణం చేస్తే మంచిది.. తప్పనిసరిగా మీ గుర్తింపు కార్డు చూపించండి. టికెట్ తీసుకుని మీరు డబ్బులు చెల్లించ వలసిన పని లేదు..' అంటూ వినూత్నంగా చేసిన ప్రకారం అందరినీ ఆకట్టుకుంది.
Next Story






