Pawan Kalyan దూకుడుకు YSRCP వెనకడుగు వెయ్యబోతుందా ?

by Phanindra |   (  Updated:2022-11-16 11:15:44  IST  )

వైసీపీ నేతలు పవన్ కు భయపడుతున్నారా ?ఇటీవలే ప్రజా వ్యతిరేఖత తీవ్రమైందని భావిస్తున్నారా ?జనసేనాని పవన్ కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని బాధ పడుతున్నారంటే ..దీనికి అవుననే సమాధానం వినిపిస్తుంది.

Pawan Kalyan దూకుడుకు YSRCP వెనకడుగు వెయ్యబోతుందా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్ దృష్టి పెట్టారా? జనసేనను ఎలా ఎదుర్కోవాలా అని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా.. పవన్‌పై సీక్రెట్‌గా ఎందుకు సర్వే చేపిస్తున్నారు. వైసీపీ నేతలు పవన్‌కు భయపడుతున్నారా? ఇటీవలే ప్రజా వ్యతిరేఖత తీవ్రమైందని భావిస్తున్నారా? జనసేనాని పవన్ కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని బాధ పడుతున్నారంటే.. దీనికి అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పవన్ వైపే మొగ్గు చూపేటట్లు ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను ఉపయోగించి ప్రజల నాడిని తెలుసుకుంటుంది. ఇప్పటం ఎఫెక్టు దెబ్బకు ఏపీ ప్రజలు జనసేనకు మద్దతుగా నిలిచే అవకాశం లేకపోలేదు. అధికార పార్టీ ప్రజల మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది.

Next Story