Breaking News: ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్ మంజూరు

by Vemula.Srinu Prasad |

ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్ మంజూరు అయింది...

Breaking News: ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ సంజయ్‌(IPS Sanjay)కు బెయిల్ మంజూరు అయింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం(Misappropriation of funds) కేసులో ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా సంజయ్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయాల్లో ఆయన ఎదురుదెబ్బలు తగిలియారు. తాజాగా మాత్రం ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా ఐపీఎస్ సంజయ్ పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు చెలరేగాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం సంజయ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. ఇక అప్పటి నుంచి వాదనలు కొనసాగుతుతననాయి. సోమవారం మాత్రం బెయిల్ మంజూరు అయింది.

Next Story