- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎస్ సంజయ్‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
by Naga Rani Yarlagadda |
ఏపీఎస్ సంజయ్ కుమార్ కు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీఎస్ సంజయ్ కుమార్ కు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేసిన సమయంలో రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా సంజయ్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
Next Story






