- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు.. స్వల్ప మార్పులతో షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల(Inter exams) తేదీలు ఖరారయ్యారు. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ(Education Department) ప్రకటించింది. స్వల్ప మార్పులతో ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
షెడ్యూల్ వివరాలు ఇవే..
ఫిబ్రవరి 23న ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్
24న సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్
25న ఫస్టియర్ ఇంగ్లీష్ పేపర్
26న సెకండియర్ ఇంగ్లీష్ పేపర్
27న హిస్టరీ పేపర్-1, బోటనీ పేపర్ 1
28న సెకండియర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2
మార్చి 2న ఫస్టియర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ
మార్చి 4న సెకండియర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2
5న ఫస్టియర్ బయాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1
6న సెకండియర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2
7న ఫస్టియర్ ఎకనామిక్స్ 1
9న సెకండియర్ మ్యాథ్స్ పేపర్ 2బి
10న ఫస్టియర్ ఫిజిక్స్ 1
11న సెకండియర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2
12న ఫస్టియర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1
13న సెకండియర్ ఫిజిక్స్ 2
14న ఫస్టియర్ సివిక్స్ 1
16న సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2
17న ఫస్టియర్ కెమిస్ట్రీ 1
18న సెకండియర్ కెమిస్ట్రీ 2
21న ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1
23న సెకండియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2
24న ఫస్టియర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1






